ఆదివాసీలు విద్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధించాలి – ఎస్పీ
*సిరికొండ మండలం కన్నపూర్ గ్రామం నందు ఆదివాసీలకు మెగా ఉచిత వైద్య శిభిరం ప్రారంభించిన జిల్లా ఎస్పీ *పోలీసులు మీకోసం లో భాగంగా ఆదివాసీలకు మెగా ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు *20 మారుమూల ఆదివాసి గ్రామాల 400 ఆదివాసీలకు వైద్య సదుపాయం అందజేత *రిమ్స్, ఉట్నూర్ పి హెచ్ సి నుండి 13 మంది నిష్ణాతులైన డాక్టర్ల చే అందించిన వైద్య సేవలు *ప్రతీ ఒక్క ఆదివాసి యువత ఏదైనా ఒక ఉద్యోగాన్ని క్రమం తప్పకుండా నిర్వర్తించాలి ఎస్పీ డి ఉదయ్...