BREAKING NEWS : అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ 

▪️2 తపంచ తుపాకులు,14 బుల్లెట్లు,2 కత్తులు,2 ఇనుప రాడ్లు స్వాధీనం▪️2 కార్లు,9 మొబైల్ ఫోన్లో,1 బైక్ రూ 5.53 లక్షల కొట్టేసిన ఫ్లిప్ కార్ట్, హల్దీరాం సామాను స్వాధీనం▪️దొంగలను పట్టుకున్న ఇచ్చోడ సిఐ, సిసిఎస్ సీఐ మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ▪️ పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో : జాతీయ రహదారి పై గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ను జిల్లా...