రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం
▪️మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్న పోలీస్ స్టేషన్ లలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి▪️సీసీటీవీలు, డయల్ - 100 యొక్క ప్రాధాన్యతను ప్రజలలో అవగాహన కల్పించాలి▪️నేలవారి నేరసమీక్ష సమావేశంలో అధికారులకు సూచించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో :శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సమావేశ మందిరం నందు జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి నెల వారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలలో జిల్లా...