ధాబాలలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
◾️30% హైవేపై రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యం... ◾️ప్రతి దాబాలో సిసి టీవీ కెమెరాలు తప్పనిసరి.... ఇచ్చోడా : బుధవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాబా ఓనర్స్ తో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో హైవే దాబాలలో మద్యం సేవించడం, వ్యభిచారం ప్రోత్సహించడం, ఇతర రాష్ట్రాల దొంగలతో కుమ్మకు అయిన పనివారిని ఏర్పాటు...