యువత విద్య, వ్యవసాయంతోనే అభివృద్ధి చెందుతారు<br>జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
◾️జిల్లా పోలీస్ అధ్యక్షతన ఒక ఆదివాసి గ్రామాన్ని దత్తత తీసుకుంటాం.◾️ఆదివాసి యువత కు పోటీ పరీక్షల నిమిత్తం17 రకాల పుస్తకాలను అందజేస్తాం.◾️10 మంది జాతీయస్థాయిలో వివిధ రకాలైన పథకాలు, అవార్డులు సాధించిన విజేతలకు సన్మానం◾️నిర్మాన్ ఆర్గనైజేషన్ తో 25 గ్రూప్ వన్ పుస్తకాలను,గ్రామ ప్రజల సహకారంతో 25 కానిస్టేబుల్ పుస్తకాలను, జిల్లా పోలీస్ ద్వారా 25 వాలీబాల్ కిట్స్ ను అందజేత ◾️ఇచ్చోడా దుబార్ పెట్ గ్రామం నందు ఆదివాసి బిర్దు గొండ్ (తోటి) యువ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రిపబ్లిక్...