ఉపాధ్యాయులు అడ్మిషన్స్ కోసం రోడ్లపై తిరగొద్దు
రిపబ్లిక్ హిందుస్థాన్, మంచిర్యాల (మార్చ్ 14) : 2022-2023 విద్యా సంవత్సరానికి గాను 15 మార్చి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీ-ఫైనల్ పరీక్షలు మరియు విద్యాసంస్థలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ప్రకటించింది అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు 2022-2023 విద్యా సంవత్సరం పూర్తి కాకముందే రాబోయే 2023-2024 విద్యా సంవత్సరానికి గాను ముందస్తు అడ్మిషన్స్ మొదలుపెట్టారు. గురువులను ఈ ఎండలో ఇంటింటికి తిరుగుతూ అడ్మిషన్స్ తీసుకురావాలనీ,అడ్మిషన్స్ తీసుకువస్తేనే శాలరీ ఇంక్రిమెంట్స్ చేస్తామని లేదంటే విధుల్లోంచి తొలగిస్తాం అని...