అంతిమ దహన సంస్కారాల కోసం రూ.20 వేలు అందజేత
రిపబ్లిక్ హిందుస్థాన్, గాదిగుడా :అదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లో డి ఆర్ డి ఎ ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న కనక మారుతి అనే సిసి పలు రకాల వ్యాధులతో గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యానికి గురి అయి బాధపడుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న పిడి డిఆర్డిఓ ఎస్ కిషన్, ఏపీడి అర్కా చరనదాస్, హెచ్ఆర్ ఏపీఎం తుమ్మల వార్ శ్రీనివాస్, అదిలాబాద్ ఏపిఎం జిల్లా జేఏసీ అధ్యక్షులు సోన్ కాంబ్లీ శుద్ధోధన్, మావల...