పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

రిపబ్లిక్ హిందుస్థాన్, రామకృష్ణాపూర్ (మార్చ్ 10) :  రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఆర్ నగర్ రోడ్ నెంబర్ 2 నివాసం ఉండే రిటైర్డ్ హెచ్ఎం గూడెపు కామేశ్వరరావు సునీత ల కూతురు శ్రీ వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న సంగటన చోటుచేసుకుంది. ఎస్సై బి అశోక్ తెలిపిన వివరాల ప్రకారం గూడెపు కామేశ్వరరావు సునీత  లకు కుమారుడు పనింద్ర, కుతూరు శ్రీ వైష్ణవి( 17) ఉన్నారు.  కుమారుడు పనింద్ర ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి, ప్రస్తుతము ఇంటి వద్ద నుండి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు....