పీఎంఎఫ్ఎంఈ డిపీఆర్ ప్రిపేర్ చేసి బ్యాంకుకు సబ్మిట్ చేయండి – జిల్లా లోకల్ బాడీ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైస్ సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఐకెపి ఎపిఎంలు సిసి వారిగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ప్రిపేర్ చేసి సంబంధించిన బ్యాంకులో సబ్మిట్ చేయాలని జిల్లా లోకల్ బాడీ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో బ్యాంక్ మేనేజర్లకు ఏపీఎంలకు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం లోపు ప్రతి మండలంలోని ప్రతి సీసీ ఆయన పరిధిలోని లబ్ధిదారుల...