కవిత అరెస్టు తెలంగాణ మహిళల సమస్య కాదు : కోదండ రాం
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేస్తారనే వార్త వినిపిస్తున్నా తరుణంలో కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు రిపబ్లిక్ హిందుస్థాన్, హైదరాబాద్ : లిక్కర్ స్కామ్ లో బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తెలంగాణ మహిళల సమస్య కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రాం అన్నారు. ఈ సందర్బంగా ఎర్పాటు చేసిన ప్రెస్మిట్ లో మాట్లాడుతుసారాయి అంటేనే మహిళల గౌరవం కుటుంబం విచ్చినం చేసేది, అలంటిది సారాయి మహిళల గౌరవాన్ని దెబ్బతిసే సారాయి వ్యాపారం చేసిన తెలంగాణ మహిళల...