WomensDay : మహిళా సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పనితనాన్ని పెంపొందించుకోవాలి – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
◾️పిల్లలను ఉన్నత విద్యలను అభ్యసించేలా ప్రోత్సహించాలి... ◾️మహిళలకు, పోలీసు మహిళా సిబ్బందికి, ఉద్యోగులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ :మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బుధవారం స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లాలోని మహిళా ఉద్యోగుల మరియు సిబ్బందినిల సమక్షంలో ప్రత్యేకంగా మహిళా దినోత్సవ వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జిల్లాలోని మహిళలకు మహిళ పోలీసు అధికారులకు ఉద్యోగులకు...