సైనికుడి మాతృమూర్తికి ఘన సన్మానం..

రామకృష్ణాపూర్ ,మార్చ్ 8 (రిపబ్లిక్ హిందుస్థాన్) : భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సర్కల పద్మ వారి కుమారులు ఇద్దరు దేశ రక్షణ కొరకై బాడర్ సైనికులుగా గత కొన్ని సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్నారు.ఈ సందర్భంగా సర్కల పద్మ కి బిజెపి మహిళా మోర్చా చేతుల మీదుగా శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మ ఇద్దరి కుమారులను దేశ రక్షణ కోసం ఆర్మీలో పనిచేస్తున్నారని ఇటువంటి...