అన్నింటా “ఆమె” ప్రభంజనం…

◾️నేడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం జీవితంలో అన్ని రంగాల్లో మహిళలు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఇంకా అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ వేదికల పై మన దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న మహిళమణుల పై ప్రత్యేక కథనం అందిస్తోంది మీ రిపబ్లిక్ హిందుస్థాన్ దినపత్రిక….. రిపబ్లిక్ హిందుస్థాన్,...