హొలీ దంగల్….
◾️ హోలీ దంగల్ కేరాఫ్ బజార్ హత్నూర్ ◾️ తరతరాల ఆచారం, పెద్దల నుండి వస్తున్న సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూ అదిలాబాద్ జిల్లాలో ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న గ్రామం బజార్ హత్నూర్. ◾️తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని మట్టెద్దుల జాతరైన, హోలీ సందర్భంగా నిర్వహించే మల్లయుద్దమైన బజార్ హత్నూర్ గ్రామానికి పెట్టింది పేరు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను, ప్రతీ పండగను తారతమ్యం లేకుండా గ్రామస్థులంతా కలిసి ఎంతో వైబవంగా జరుపుకుంటారు. వ్యవసాయ ఆధారిత గ్రామం కావడంతో ప్రజలంతా కలిసిమెలిసి ఉంటారు. గ్రామానికి మహారాష్ట్ర లోని...