సౌదీలో మన వారి కోసమే ‘సాటా’ స్థాపన : మల్లేష్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇంటర్నేషనల్ న్యూస్ : భారత దేశం నుండి వివిధ పనుల నిమిత్తం మరియు వ్యాపారం కోసం వెళ్లే తెలుగు వారిని ఒకటిగా చేసేందుకు సాటా ( SATA) ను స్థాపించడం జరిగిందని వ్యవస్థాపకులు మల్లేశ్ తెలిపారు.  సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ – SATA, లాభాపేక్ష లేని సంఘం, 2015 నుండి SATA వివిధ కార్యకలాపాలు మరియు సేవలతో 7 సంవత్సరాలుగా సౌదీ అరేబియా అంతటా భారతీయ కమ్యూనిటీకి సేవలు అందిస్తోంది. సౌదీ అరేబియా అంతటా స్థానిక భాషలు మరియు వివిధ వృత్తుల...