అధికార పార్టీ వారికే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు – బిజెపి పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్
రిపబ్లిక్ హిందుస్థాన్, రామకృష్ణాపూర్ (మార్చ్ 4 ):భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజున క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పేద ప్రజలకు,అర్హులకు మాత్రమే పంపిణీ చేయాలని నిరసన చేస్తూ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్,సీనియర్ నాయకులు ఆరుముళ్ళ పోశంలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరుపేదల ఇండ్ల నిర్మాణం కొరకై రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు పంపిణీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ల పంపిణీ...