ఖబర్దార్ పొంగులేటి….
◾️ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోం ...... ◾️ఆదివాసి సేన భద్రాద్రి కోత్తగూడెం జిల్లా కన్వీనర్ ఉకే రవి..... రిపబ్లిక్ హిందుస్థాన్, ములకలపల్లి(భద్రాద్రి కోత్తగూడెం జిల్లా) : ఇటీవల కాలంలో చండ్రగోండ మండలంలో పొంగులేటి క్యాంప్ కార్యాలయం ప్రారంభించటానికి వచ్చి ఏజెన్సీలో గిరిజనేతరులకు హక్కులు కల్పించాలని మాట్లాడిన తీరు సబబు కాదని,ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఏ రకంగా హక్కులు ఇస్తావు,ఏ రకంగా చట్టబద్ధత కలిగిస్తావు అని ఇప్పటివరకు ఏజెన్సీలో గిరిజనేతరులకు ఎవరికైనా అటవీ హక్కుల గుర్తింపు పట్టాలకు అర్హత ఉందా?? ఏజెన్సీ...