మారుమూల గ్రామాల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన దేవ్ కీ నందన్ ఠాకూర్ జీ
అతొడక అసాధారణ వ్యక్తి , చిన్న తనం నుండే ఆధ్యాత్మికo వైపు మక్కువ పెంచుకుని 6 ఏళ్ల వయసులోనే బృందావనం లో చేరి అక్కడ వేదాలు, శాస్త్రాలు, భగవద్గీత, రామాయణ మహాభారతాలు వొంట పట్టించుకున్నడు, నాటకాలు వేస్తూ నిత్యం ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలేవారు. ఇప్పుడాయన అసామాన్య దేశ భక్తుడు జాతీయ భావాలు గల వ్యక్తి. రామాయణ, మహాభారత, భగవద్గీత కథకుడు, ఆయనో ఆధ్యాత్మిక గురువు. తాను కథను చెప్తుంటే వేలాది మంది కళ్ళార్పకుండా చెవులు పెద్దవిగా చేసుకుని వింటారు. ఆయన భగవద్గీత బోధిస్తే...