అంతరాష్ట్ర గంజాయి స్మగర్ల ముఠా అరెస్ట్

స్మగ్లర్లను పట్టుకొని ముఠా గుట్టురట్టు చేసిన అదిలాబాద్ జిల్లా పోలీసులు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : భారీ మొత్తంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నా ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుండి పెద్దమొత్తంలో గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..... గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నిందితులు A5) మహమ్మద్ సద్దాం ఖాన్, తండ్రి, ఆజాం ఖాన్,వయస్సు 27 సంచాలు, ముస్లిం, వృత్తి, చికెన్ సెంటర్,నివాసం మొబిన్ పుర ఉట్నూర్. A6)...