Health: క్యాన్సర్ రోగులకు వరం రాష్ట్రీయ ఆరోగ్య నిధి ప‌థ‌కం

క్యాన్సర్ అదో మాయదారి మహమ్మారి, ఆ పేరు వింటేనే పేదవారికి ప్రాణాలు పోయేంత పని, స్థోమత వున్నవారైనా లేని వారైనా క్యాన్సర్ అంటేనే జంకుతారు. దానికయ్యే కర్చు బరించే స్థోమత లేక అల్లాడిపోయి సాయం కోసం చేతులు చాస్థూ అవస్థలు పడుతుంటారు. సాయం అందినా ఎక్కడ చూపించక తెలియక పోయినా ప్రానాలెన్నో ఉన్నాయి. అయితే పేద వారికి ఆర్థికంగా కర్చు భరించ లేని వారి కోసం ఓ పథకాన్ని అమలు చేస్తుంది. దాని గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్ర‌భుత్వం పేద క్యాన్స‌ర్ రోగుల‌కు వారి...