న్యాయస్థానంలో నేరస్తులకు శిక్షల శాతం పెరిగినప్పుడే నేరాలు తగ్గుతాయి
- మల్టీ జోన్- 1 ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ◾️ కేసుల నందు సరైన పరిశోధన, నేరాలు జరగకుండా ముందస్తు సమాచారం పోలీసు వ్యవస్థలో కీలకమైన అంశాలు ◾️ఆదిలాబాద్ జిల్లా కు విచ్చేసిన మల్టీ జోన్ వన్ ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ◾️పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ సహా పోలీసు ◾️ఉన్నతాధికారులతో, పోలీసు కార్యాలయం సిబ్బందితో సమావేశం ◾️ స్థానిక సాయుధ హెడ్ క్వార్టర్స్ సందర్శన, నూతనంగా నిర్మించబడుతున్న భరోసా సెంటర్ నిర్మాణ పనుల పరిశీలన రిపబ్లిక్ హిందుస్థాన్,...