మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నెరస్తుడికి ఇరవై ఏళ్ల జైలు
– శిక్ష మరియు 10 వేల రూపాయల జరిమానా -- నేరేడుచర్ల పిఎస్ పరిధిలో ఘటన, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన నేరేడుచర్ల పోలీస్ -- బాధితులను సాక్షులను విచారించి తీర్పు వెల్లడించిన ఒకటవ అదనపు సెషన్స్ జిల్లా కోర్టు రిపబ్లిక్ హిందుస్థాన్, సూర్యాపేట : సంవత్సర కాలంలోనే కేసును విచారణ జరిపి సాక్షులను బాధితులను విచారించి నిందితునికి జైలు శిక్ష పడేలా కృషిచేసిన పోలీసు సిబ్బందిని సిబ్బందిని కోదాడ డిఎస్పి, హుజూర్నగర్ సిఐని, కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందిని జిల్లా...