ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

*రూ.43,100/- నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలు స్వాధీనం* *మంగళవారం అర్ధరాత్రి సిసిఎస్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ *ఉట్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు - సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి రిపబ్లిక్ హిందుస్థాన్, ఉట్నూర్ :మంగళవారం అర్ధరాత్రి సుమారు 11 గంటల సమయంలో ఉట్నూర్ మండలం షాంపూర్ గ్రామ శివారుల నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి కి పేకాట ఆడుతున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం...