జర్నలిస్టుపై దాడి చేసిన హోంగార్డు సస్పెండ్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :ఇచ్చోడ మండల కేంద్రంలో సోమవారం రోజు రాత్రి జర్నలిస్టుపై దాడికి పాల్పడినటువంటి హోంగార్డును పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. మామిడి విజయ అనే హోంగార్డ్ ఇద్దరు జర్నలిస్టులపై భౌతిక దాడికి దిగడంతో పాటు పోలీసు శాఖ పై , జర్నలిస్ట్ ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయింది. జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సస్పెండ్ ఆర్డర్ జారీ చేసినట్లు ఉట్నూర్ డిఎస్పి సిహెచ్ నాగేందర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ పాత్రికేయ సమావేశంలో...