బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం <br>— నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
◾️హత్ సె హత్ జోడయాత్రతో గ్రామాలలో పర్యటన రిపబ్లిక్ హిందుస్థాన్ నల్లబెల్లి:బీఆర్ఎస్ అసమర్థ ప్రభుత్వమని,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యుడు దొంతిమాధవరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చినహామీలను అమలు చేయకుండాప్రజలను మోసం చేస్తున్నారనిమండిపడ్డారు. హాత్ సే హత్ జూడోయాత్రలో భాగంగా నేడు 6వ రోజు కొండైలుపల్లి, నల్లబెల్లి, లేంకాలపల్లి గ్రామాలలో ఉదయం 8 గంటల నుండిమధ్యాహ్నం వరకు పాదయాత్రకొనసాగింది. తొలుత మహిళలు పెద్ద ఎత్తున వీరతిలకం దిద్ది హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పాదయాత్రకొనసాగిస్తూ పాదాచారులను,రైతులను, పొలాల్లో కూలీలనుపలకరిస్తూ వారి సమస్యలు వింటూ,భరోసానిస్తూ గ్రామాల్లోకి...