ఈ నేల15వ తేదిన అన్ని ఆదివాసి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదివారం రోజు ఇచ్చోడ మండలంలోని మేడిగూడ రాయి సెంటర్ భవనం నందు ఆదివాసి సేన జిల్లా స్థాయి అత్యవసర సమావేశం ఆదివాసి సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంఛార్జి రాయిసిడం జంగు పటేల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి హాజరై మాట్లాడుతూ ఈనెల 10వ తేదిన అసెంబ్లీ వేదికగా సిఎం కేసిఆర్ పోడు భూముల పట్టాలు మరియు ఇతర కులాలను ఎస్టీ జాబితాలో...