పకడ్బందీగా పోలీసు ఎంపిక ప్రక్రియ నిర్వహణ – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

◾️ఫిబ్రవరి 15 నుండి 17 వరకు నిర్వహించనున్న శారీరక దేహదారుడ్య పరీక్షల నిర్వహణ.◾️జిల్లాలో రెండవ విడత కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు శారీరక దేహ దారుడ్య పరీక్షలు.◾️పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న శారీరక దేహదారుడ్య పరీక్షలు◾️ఉదయం నాలుగు గంటలకే అభ్యర్థులు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోవాలి. ఆదిలాబాద్ : జిల్లాలో కానిస్టేబుల్ మరియు ఎస్సై అభ్యర్థులకు రెండవ విడత శారీరక దేహదారుఢ్య పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి 17 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి...