ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే అసెంబ్లీ తీర్మానంను వేంటనే వెనక్కి తీసుకోవాలి
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే అసెంబ్లీ తీర్మానంను వేంటనే వెనక్కి తీసుకోవాలి* ◾️అసెంబ్లీ తీర్మానంను న్యాయ పోరాటం ద్వారా అడ్డుకుంటాం ◾️ఆదివాసి ఎమ్మెల్యేలు ఇందుకు సమాధానం చెప్పాలి ◾️ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ హైదరాబాద్, ఫిబ్రవరి 10: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం 11 కులాలను అక్రమ పద్ధతిలో ఎస్టీ జాబితాలో చేర్చడం, ఇoదుకు అసెంబ్లీ వేదికగా తీర్మానం చేయడం చారిత్రిక తప్పిదమని, ఆదివాసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో...