ఉదారతను చాటుకున్న స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జే కృష్ణమూర్తి
◾️సాయిలింగి వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు పండ్లు, రాగి జావా అంబలి అందజేత ◾️50 మంది వృద్ధులకు చేయూత* రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :గురువారం తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలోని 50 మంది వృద్ధులకు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి, ఏఎస్ఐ గణపతి, సామాజిక కార్యక్రమాల్లో ముందుండి నడిపించే స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ ల ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు మరియు పౌష్టిక ఆహారాలతో కూడిన జావాను ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. ఆశ్రమంలోని వృద్ధులను కలవడం, వారికి తన ద్వారా చిరు...