నాయకుల ధర్నా … ఉద్యోగి ర్యాలీల జోరు…
ప్రజలు బేజారు... రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడాలో సోమవారం ప్రజలకు కష్టాల రోజు ... అవును మీరు విన్నది నిజమే...! నియోజకవర్గ ములో ఇచ్చోడ సంతకు చుట్టుపక్కల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు ప్రజలు తమ పనుల నిమిత్తం వాస్తు ఉంటారు... సోమవారం రోజు మాత్రం జన తాకిడి అధికంగా ఉంటుంది. అదే అదునుగా భావించి నాయకులు , మరికొంత మంది జన సమీకరణ చేసే అవసరం లేకుండా ఎక్కువ ప్రచారం పొందవచ్చు అనే ఉద్దేశ్యంతో ఎదో ఒక కార్యక్రమం...