Cyber Crime : ఆధార్ ఫింగర్ ప్రింట్స్ తో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
రిపబ్లిక్ హిందుస్థాన్, వెబ్ డెస్క్ : ఆధార్ ఫింగర్ ప్రింట్స్ తో కోట్ల రూపాయల్లో ప్రజలకు మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర నేరస్తుడి గుట్టురట్టు చేసిన వై.ఎస్.ఆర్ జిల్లా పోలీసులు. ఆధార్ కార్డు కు అనుసంధానంగా ఉన్న వేలి ముద్రలను క్లోనింగ్ చేసి జనాల బ్యాంక్ అకౌంట్ ల నుంచి వారికి తెలియకుండా నగదు కాజేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అరెస్టు చేసిన జిల్లా పోలీసులు… అంతర్ రాష్ట్ర సైబర్ నేరస్తుడు ఆధార్ ఆధారిత సమాచార దుర్వియోగం కేసులో గోరఖ్...