ఇచ్చోడాలో కొట్లు విలువ చేసే నిజమోద్దీన్ భూములు…. అతని స్కెచ్ తో…

ఇచ్చోడా లో కొట్లు విలువ చేసే నిజమోద్దీన్ కాలం నాటి భూములను వివాదాస్పద రీతిలో ఓ వ్యక్తి తనపేరిట మార్చుకుంటున్నారు. ఆపొజిషన్ పార్టీకి తెలియకుండా వారి ప్రమేయం లేకుండా కోర్టులో పెండింగ్ లో ఉన్నారు భూములు, ఇలా పట్టా చేసిన అలా అమ్మేస్తున్న వైనం.... పట్టా అయినా రెండు మూడు రోజులకు అమ్మేస్తున్న వైనం.... ఇప్పటివరకు ఆ భూములు అమ్మి కొట్లు పంచుకుని , అధికారులను మాములు రూపం లో కోట్ల రూపాయలు ముఠజెప్పినట్లుగా తెలుస్తుంది... దీని పై త్వరలో మరన్ని నిజాలతో మీముందుకు...