Flash : ఎసిబికి పట్టుబడ్డ ముగ్గురు అధికారులు
ఆదిలాబాద్ : జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంపై అనిశా దాడులు రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉపాధి కల్పన అధికారి కిరణ్ తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ లేఖ ఇవ్వడం కోసం రూ. 2.5 లక్షలు డిమాండ్ చేసిన కీరవ్ తన కార్యాలయం లోనే లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగులు జిల్లా కేంద్రంలో ముగ్గురు అధికారులు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కినట్లుగా సమాచారం... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....ఎసిబికి చిక్కన వా అవినీతి తిమింగలాలలో ఎంప్లాయిమెంట్ శాఖ...