ADB: మాదాపూర్ లో చోరీ యత్నం…
మాదాపూర్ లో చోరీ విఫలయత్నంఆందోళన చెందుతున్న గ్రామ ప్రజలుబైక్ పై పరారైన దొంగలు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: జిల్లా లోని ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామంలో బైక్ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చోరీకి యత్నించే క్రమంలో స్థానికులు అరవడంతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై పరారయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని శివాజీ అనే వ్యక్తి ఇంట్లో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించి చోరీకి యత్నించగా అప్రమత్తమైన మహిళ అరవడంతో తన కుటుంబ సభ్యులు...