ఘన్పూర్ చెక్ పోస్ట్… లంచం లో ఫస్ట్..!?

రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ / ఆదిలాబాద్ : బోథ్ మండలంలోని మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న ఘన్పూర్ చెక్ పోస్టు వల్ల అధికారులకు మూడు పువ్వులు అరుకాయలుగా కొనసాగుతోంది.రాష్ట్ర ఆదాయంతో  దేశ భద్రతను   సైతం ఫణంగా పెట్టి అక్రమార్కులు తమ జేబులు  నింపుకుంటున్నారు. https://youtu.be/8EPMKzLjvtE వాహనాలు తనిఖీ చేయకుండా వరుస క్రమంలో వాహనాలు, అక్రమ సరుకు ఇతర వస్తువులు సరఫరా చేసే వారి నుండి దర్జాగా అక్కడి సిబ్బంది డబ్బులను లంచాల రూపంలో వసూలు చేసుకుంటున్నారు. 'లంచం' కు  కేరాఫ్ అడ్రస్ గా...