కేంద్ర రాపిడ్ యాక్షన్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్
◾️ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ....◾️పట్టణంలోని అన్ని సమస్యత్మక కాలనీలలో కవాతు నిర్వహణ... - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి◾️శాంతిని కోరుకుంటున్న జిల్లా ప్రజల విశేష స్పందన, కేంద్ర బలగాలను ఘనంగా స్వాగతించి అభినందించిన ప్రజలు.... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు తమ కార్యక్రమాలను ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ముందుగా యాక్షన్ బలగాలతో సమావేశమై...