బోథ్ నియోజకవర్గ బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాట…!?
ఇద్దరి వ్యవహార శైలీ తో బోథ్ బీజేపీలో బీటలు వాళుతున్నాయిని సామజిక మద్యామాల్లో ఆ పార్టీ నేతల పోస్టులు.... జిల్లాలో కూడా ఇదే పరిస్థితి.... రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ - ప్రత్యేకం : రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బిజెపి పార్టీ అధిస్థానం ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉంటే, కొన్నిచోట్ల ఆ పార్టీ నాయకుల తీరు ముఖ్య నాయకులను కలవరానికి గురిచేస్తుంది. తాజాగా బోథ్ నియోజకవర్గములో ఇద్దరి నాయకుల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు సామాజిక మాధ్యమాలలో...