స్టేషన్కు వచ్చిన బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి… : ఎస్పీ
విధులలో నైపుణ్యం ప్రదర్శించిన వారికి నగదు రివార్డులతో ప్రోత్సాహం - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ◾️2022 సంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాలకు సంబంధించి వారి వారి విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 41 మంది అధికారులకు నగదు రివార్డులు అందజేత ◾️అక్టోబర్ నెలలో 18 మందికి, నవంబర్ నెలలో 16 మందికి, కోర్టు డ్యూటీ అధికారులు ఐదు మందికి, డిజిపి ద్వారా రాష్ట్రస్థాయిలో ఇద్దరికీ రివార్డుల ప్రధానం ◾️జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నగదు రివార్డులు, ప్రధానం చేసిన జిల్లా...