దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్…
కేసు వివరాలు వెల్లడించిన డిఎస్పీ వి ఉమేందర్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైం :గురువారం రోజు అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఏటీఎంలో పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వివరాలను ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోఆదిలాబాద్ డిఎస్పి వి ఉమేందర్ పాత్రికేయుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.....గురువారం రోజు ఉదయం 4 గంటల సమయంలో ఏటీఎం మెషిన్ ను మొహమ్మద్ ఏజాజ్ రాడ్ తో పగలగొట్టడంతో బూత్ నుండి శబ్దం రావడంతో పోలీసులు...