Adb : ఆదిలాబాద్ జిల్లా… అరుదైన ఘనత….
దేశంలోనే ఆదిలాబాద్ జిల్లా సురక్షితమైనది ◾️ రిపోర్టు విడుదల చేసిన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి* ◾️దేశ ప్రజలకు ఆదిలాబాద్ జిల్లా అత్యంత సురక్షితమైన జిల్లా ◾️తెలంగాణలో మొదటి స్థానాన్ని, దేశంలో 5వ స్థానాన్ని దక్కించుకున్న ఆదిలాబాద్ జిల్లా ◾️సామాజిక ప్రగతి సూచికలో 85 మార్కులతో దేశంలోని ఐదవ స్థానాన్ని రాష్ట్రంలో మొదటి స్థానాన్ని ఆదిలాబాద్ జిల్లా కైవసం చేసుకుంది... ◾️జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా అంటే...