డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాఫీయింగ్… !?
- ప్రైవేట్ కళాశాల యజమానులు ఒకరితో ఒకరు అండర్ స్టాండింగ్..? - కళాశాలల రిజల్ట్స్ కోసం యాజమాన్యాల తాపత్రయం....- విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం... ! రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో : మాస్ కాపీయింగ్ తో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నారా... !? రేపటి రోజు విద్యార్థుల మెమోరిలో జీరో డాటా ఉండేలా వారు చదువుకోకుండా కేవలం నకల్ చిట్టీల పైనే ఆధారపడేలా కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను తయారు చేస్తున్నాయా....!?అయితే ప్రస్తుతం జరుగుతున్న పరీక్ష వ్యవహార శైలి చూస్తే అదే నిజమనిపిస్తుంది.ఇచ్చోడా మండల...