BREAKING NEWS : సీఎం కేసీఆర్ పై దొంగతనం కేసు పెట్టాలె…. : టీజేఎస్ డిమాండ్
నిర్మల్ జిల్లా కేంద్రంలో KCR దిష్టి బొమ్మ దహనం చేస్తున్న టీజేఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు రిపబ్లిక్ హిందుస్థాన్, నిర్మల్ :కేంద్ర ప్రభుత్వం 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయితీలకు కేటాయించిన 35,000 వేల కోట్ల రూపాయల నిధులను కేసీఆర్ ప్రభుత్వం దొంగిలించాడన్ని నిరసిస్తూ, కేసీఆర్ మీద దొంగతనం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఇంచార్జీ కంతి మోహన్ రెడ్డి, టీజేఎస్ విద్యార్థి...