breaking : నిప్పు పెట్టుకున్న ఘటనలో తల్లి , చికిత్స పొందుతూ ఇద్దరు పిల్లలు మృతి..
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :ఇచ్చోడా మండలంలోని మండల కేంద్రంలోని రెడ్డి కాలనీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో వేద శ్రీ (24 )అనే మహిళ తన ఇద్దరు పిల్లలు వెన్నెల (5),అద్విక (3) పాటు కాలిన పరిస్థితి లో ఉండగా , చుట్టుపక్కల వారు గమనించి వెళ్ళి చూడగా పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళా మృతి చెంది ఉంది . పిల్లలను చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి చికత్స నిమిత్తం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు పిల్లలు సైతం మృతి చెందారు....