బ్యాంకు అకౌంట్ ల పైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విదర్థులకు అవగాహన

రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ : మండల కేంద్రం లోని గురువారం రోజు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో లో నాబార్డ్ కళా జాత బృందం మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థుల కు బ్యాంకు అకౌంట్ ల పైన అవగాహన కల్పించారు,10, సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు బ్యాంకు అకౌంట్ కల్గి ఉండాలని విద్యార్థులకు తెలియజేసారు. బ్యాంకు అకౌంట్ లపై వాటి ప్రయోజనాల పై పలు సూచనలు సలహాలు చేసారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోత భీమా,...