పక్కోడి భూమిలో వెంచర్…. సర్వేలో బయట పడ్డ వైనం…!?
వెంచర్ మధ్యలో నుండి కాలువ… ఇద్దరు భూ యజమానుల మధ్య గొడవ … లే అవుట్ భూమి తనదంటే తనదంటూ వాగ్వాదం…! రిజిస్ట్రేషన్ ప్లాట్లు అంటూ జోరుగా ప్రచారం/ అమ్మకాలు…. ఇప్పుడేమో ఇలా … ! రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ - డెస్క్ : ఇచ్చోడాలో బుదవారం రోజు విచిత్రం చోటు చేసుకుంది. ఓ వెంచర్లో పక్కోడి భూమిని కబ్జా చేసి అందులో వెంచర్ చేసిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రిపబ్లిక్ హిందుస్థాన్ అక్రమ వెంచర్ల పై అందిస్తున్నటువంటి వార్తలలో ప్లాట్లు...