అక్రమ లే అవుట్లకు …. ప్రజాప్రతినిధుల అండ….
మీకు తెలుసా... మీకు ప్లాట్లు అమ్మాలి అంటే ఇన్నిగానం సౌకర్యాలు ఫ్రీగా ఎవరిని బ్రతిమాలాడకుండా వస్తాయని...... దర్జాగా ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఉన్న లే అవుట్ల ద్వారా ఏ ఏ సౌకర్యాలు లాభిస్తాయో తెలుసా...... లక్షలు పెట్టి ఇల్లిగల్ లే అవుట్లలో కొంటున్న సమయంలో.... మీరు నష్టపోతోంది ఏమిటీ? గ్రామానికి , లేదా కాలానికి ఫ్రీగా రావాల్సిన భూమిని ప్రజలు కోల్పోయి తరువాత పార్కింగ్ గాని పిల్లలకు ఆట స్థలం లేకుండా నష్టపోతున్న విషయం మీకు తెలుసా!? అధికారుల కాసుల కక్కుర్తికి మోసపోతున్న అమాయకులు.......