భారీ పేకట స్థావరం గుట్టురట్టు – ఏడుగురి అరెస్ట్

⬛ పేకాట స్థావరం నిర్వాహకుని తో పాటు 6 గురి అరెస్ట్...⬛ రూ.1,12,820/- నగదు, ఒక కార్, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం, మావల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు ... ⬛ వివరాలు వెల్లడించిన  సి సి ఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : బుధవారం రోజు జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట స్థావరం పై పోలీసులు మెరుపు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న సంఘటన  చోటుచేసుకుంది.సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి తెలిపిన...