అధికారుల ఫ్లెక్సీ చర్యలు…. నవ్వుకుంటున్న జనం

అక్రమ వెంచర్ల పై ఫ్లెక్సీలతో సర్జికల్ స్ట్రైక్ చేస్తున్న అధికారులు , కాని మాయమైపోతున్న ఫ్లెక్సీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడా మండల కేంద్రంలో వెలిసిన అక్రమ వెంచర్లపై అధికారుల చర్యలపై జనం నవ్వుకుంటున్నారు. అసలు అధికారుల వాల్యూ తగ్గిందా అని సెటైర్లు వేస్తున్నారు. జనం సెటైర్లు వేయడంలో కూడా తప్పు లేదు… ఈ క్రింది వార్త చదివితే మీరు నవ్వుతారు… అధికారులకు అక్రమ వెంచర్ వ్యాపారులు అడుతున్న దాగుడుమూతల ఆట చూస్తే .. ఇది మామూలు ఆట గానే జనం ఇట్టే...