ప్రతి మహిళలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలపై అవగాహన ఉండాలి
* బోథ్ సివిల్ జడ్జ్ బి హుస్సేన్ రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :దేశంలోని ప్రతి మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని బోథ్ సివిల్ జడ్జ్ బి హుస్సేన్ అన్నారు. శుక్రవారం బోథ్ మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ న్యాయవిజ్ఞాన సదస్సుల భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరు సమానులేని స్త్రీ,...