Adb : పకడ్బందీగా పోలీసు ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి :  జిల్లా ఎస్పీ

 ◾️డిసెంబర్ 8 నుండి 19 వరకు నిర్వహించనున్న శారీరక దేహదారుడ్య పరీక్షలు  ◾️పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న శారీరక దేహదారుడ్య పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి  ◾️ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 10,374 మందికి శారీరక దేహదారుద్య పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ సర్వం సిద్ధం రిపబ్లిక్ హిందుస్థాన్, ఉమ్మడి ఆదిలాబాద్ :  ఆదివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు డిసెంబర్ 8వ తారీఖు నుండి ప్రారంభం కానున్న...